K (అక్షరం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
K కర్సివ్ (కలిపి వ్రాత)

K లేదా k (ఉచ్ఛారణ: కే) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాలలో 11 వ అక్షరం. ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాలలో కూడా 11 వ అక్షరం. K ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో కేస్స్ (K's) అని, తెలుగులో "కే" లు అని పలుకుతారు. ఇది J అక్షరం తరువాత, L అక్షరానికి ముందూ వస్తుంది (J K L).

K యొక్క ప్రింటింగ్ అక్షరాలు

[మార్చు]

K - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
k - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

K యొక్క అర్థం

[మార్చు]
  • డిగ్రీలు కెల్విన్. కెల్విన్ (గుర్తు: K) ఉష్ణోగ్రత యొక్క SI యూనిట్.
  • రసాయన శాస్త్రంలో K అనేది పొటాషియం యొక్క చిహ్నం (దీనికి జర్మన్ పేరు కాలియం నుండి వచ్చింది).

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=K_(అక్షరం)&oldid=3872173" నుండి వెలికితీశారు