1768
Jump to navigation
Jump to search
1768 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1765 1766 1767 - 1768 - 1769 1770 1771 |
దశాబ్దాలు: | 1740లు 1750లు - 1760లు - 1770లు 1780లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 9: ఫిలిప్ ఆస్ట్లీ లండన్‌లో పరుగెత్తుతున్న గుర్రాలపై విన్యాసాలు చేస్తూ మొట్టమొదటి ఆధునిక సర్కస్‌ను ప్రారంభించాడు .
- ఫిబ్రవరి 24: రష్యా దళాలు దేశాన్ని ఆక్రమించడంతో, జాతీయ శాసనసభ యొక్క ప్రతిపక్ష శాసనసభ్యులను బహిష్కరించడంతో, పోలాండ్ ప్రభుత్వం పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్ను రష్యన్ సామ్రాజ్యపు రక్షిత ప్రాంతంగా మార్చే ఒక ఒప్పందంపై సంతకం చేసింది.[1]
- మార్చి 17: రాజా మాధో సింగ్ మరణించిన 12 రోజుల తరువాత, పృథ్వీ సింగ్ జైపూర్ కొత్త రాజా (ఆధునిక భారత రాష్ట్ర రాజస్థాన్‌లో భాగం ) గా 10 సంవత్సరాల పాలనను ప్రారంభించాడు.[2]
- ఏప్రిల్ 4: ఈక్వెడార్‌లో కోటోపాక్సి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది, (ఆ సమయంలో ఈ ప్రాంతం స్పానిష్ వైస్రాయల్టీ ఆఫ్ న్యువా గ్రెనడాలో భాగంగా ఉండేది). హంబాటో, టాకుంగా పట్టణాలను బూడిదతో కప్పేసింది. కాని మరణాలేమీ జరగలేదు.[3]
- మే 15 – వెర్సైల్లెస్ ఒప్పందం తరువాత, కార్సికా ద్వీపాన్ని జెనోవా ఫ్రాన్స్‌కు అప్పగించింది.
- ఆగష్టు 7: కాన్స్టాంటినోపుల్లో ఒట్టోమన్ గ్రాండ్ విజియర్ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో నాశనమైంది [4]
- ఆగష్టు 7: కాన్స్టాంటినోపుల్లో ఒట్టోమన్ గ్రాండ్ విజియర్ ప్యాలెస్ అగ్నిప్రమాదంలో నాశనమైంది [4]
- ఆగస్టు 26: HMS ఎండీవర్‌లో జేమ్స్ కుక్ ప్లైమౌత్ నుండి తన మొదటి సముద్రయానం మొదలు పెట్టాడు.[5]
- ఆగస్టు 30: వాటికన్ లైబ్రరీలో ఎక్కువ భాగం మంటలు చెలరేగాయి.[4]
- డిసెంబర్ 10: లండన్‌లో రాయల్ అకాడమీ స్థాపించారు. జాషువా రేనాల్డ్స్ దాని మొదటి అధ్యక్షుడిగా ఉన్నాడు.[6]
- డిసెంబర్ 10: విలియం స్మెల్లీ సంపాదకీయం చేసిన ఎన్సైక్లోపీడియా బ్రిటానికా వారపు సంచికల్లో మొదటి దాన్ని ఎడిన్బర్గ్లో ప్రచురించారు.
- డిసెంబర్ 21: ఆధునిక నేపాల్‌ను స్థాపించడానికి పృథ్వీ నారాయణ్ షా అనేక చిన్న రాజ్యాలను ఏకం చేశాడు; ఈ రాజ్యం 2008లో కూలిపోయింది.
జననాలు
[మార్చు]- సికిందర్ జా
- మార్చి 21: జోసెఫ్ ఫోరియర్, ఫ్రాన్స్‌కు చెందిన గణిత, భౌతిక శాస్త్రవేత్త. (మ.1760)
మరణాలు
[మార్చు]పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Norwood Young, The Life of Frederick the Great (Henry Holt and Co., 1919) p386
- ↑ Sailendra Nath Sen, Anglo-Maratha Relations, 1785-96 (Popular Prakashan, 1995) p126
- ↑ Alexander von Humboldt, Pictureque Atlas of Travels to the Equinoctial Regions of the New Continet reprinted by Cambridge University Press, 1814, reprinted 2011) p119
- ↑ 4.0 4.1 4.2 "Fires, Great", in The Insurance Cyclopeadia: Being an Historical Treasury of Events and Circumstances Connected with the Origin and Progress of Insurance, Cornelius Walford, ed. (C. and E. Layton, 1876) p56
- ↑ "Cook's Journal: Daily Entries, 26 August 1768". Archived from the original on 2007-09-23. Retrieved 2019-12-10.
- ↑ Penguin Pocket On This Day. Penguin Reference Library. 2006. ISBN 0-14-102715-0.