షడ్విధ ప్రరాసములు
షడ్విధ ప్రరాసములు
షడ్విధ ప్రరాసములు
వ్రాఖ్యాత
డ్ా.రరమక ప్రాండురాంగ శరమ
Academy.teluguthesis.com
ఇాందులో-
ప్రాస – నిరిచనాం
లక్షణాలు
షడ్విధ ప్రాసములు
పునరవిమరశ
academy.teluguthesis.com 2
ప్రాస - నిరిచనాం
పాకృష్టో వరణ విన్ాాసః ప్రాసః.
“పాకృషో మైన వరణ విన్ాాసమే ప్రాస”
academy.teluguthesis.com 3
ప్రాస లక్షణాలు
ప్రదాం మొదటి రాండచుుల నడుమనునన వాాంజనాం-
ప్రాస.
1) రరముడు
2) కృషుణడు
3) గాంధము
4) వ్రాఁడు
ప్రాసలో హలుోకే తపప అచుుకు ప్రాధానాాం లేదు.
academy.teluguthesis.com 4
ప్రాస లక్షణాలు
ప్రాసలో హలుోకే తపప అచుుకు ప్రాధానాాం లేదు.
1. రరముడు-కోమలి-కరమిని
2. వికృతి – సకలము
• ప్రాస పూరరిక్షరము మొదటిప్రదాంలో
గురువ్ైతే మిగవలిన ప్రద్ాలోోనూ గురువ్ే ఉాండ్ాలి,
లఘువ్ైతే లఘువ్ే కరవ్రలి
(హర సిమయ? ద్ీరఘమయ? సాంబాంధాం లేదు)
ఉద్ా- విాంత-శరాంతి
academy.teluguthesis.com 5
షడ్విధ ప్రాసములు
academy.teluguthesis.com 6
షడ్విధ ప్రాసములు
దుషకర
దిాంది
తిా ప్రాస
ప్రాస
చతుష్రరాస
అనత యప్రాస
అనుప్రాస
academy.teluguthesis.com 7
దుషకర ప్రాస
గర్భమునాఁ బరవజా ానము
నిర్భరమై యుాండు జీవునికాఁ దుద్వ నతాఁ డ్ా
విర్భభతుాఁ డ్ైనాఁ జడు నాం
తర్భభవాంబైన బో ధ మాంతయు ననఘయ!
దుషకరమైన = శరమతో సరధవాంపబడు ప్రాస.
ఇాందులో-
కషో మైన ‘ర+భ’ ల సాంయుకరతక్షర ప్రాస ఉాంద్వ.
academy.teluguthesis.com 8
ద్వి/ దిాంది ప్రాసము
చదువనివ్రాఁ డజ్ాాం డగు
జదివిన సదసద్వివ్ేక చతురత గలుగుాం
జదువాఁగ వలయును జనులకుాఁ
జదివిాంచద న్ారుాలొదధ ాఁ జదువుము తాండ్ర!ా
academy.teluguthesis.com 9
తిా ప్రాసము
క ాందఱతోాఁజరవుాంచును
గ ాందఱతో జటలు చపుప గోష్ఠ ాం జేయుాం
గ ాందఱతోాఁ దరవకాంచును
గ ాందఱతో ముచుటదడుాఁ; గ ాందఱ నవుిన్.
academy.teluguthesis.com 10
చతుష్రరాసము
భూషణములు వ్రణిక నఘ
శోషణములు మృతుాచితత భీషణములు హృ
తోతషణములు కలయాణ వి
శేషణములు హరవ గుణోపచితభదషణముల్
academy.teluguthesis.com 11
అాంతా ప్రాసము
అగణిత విభవసూూరతత!
నిగమయ గమ సతత వినుత నిరమలమూరతత!
జగదభి రక్షణ వరతత
యగు నాంతా ప్రాస మిటో దాంచిత కీరత !
academy.teluguthesis.com 13
పునరవిమరశ
దుషకరప్రాస- శరమతో సరధవాంచబడ్ే ప్రాస.
ద్విప్రాస – ప్రాసరక్షరాంతో ప్రట మర క అక్షరాం
(రాండక్షరరలను) ప్రాసగర గరహిాంచడాం
తిాప్రాస - ప్రాసరక్షరాంతో ప్రట మరో రాండు అక్షరరలను
(మూడక్షరరలను) ప్రాసగర గరహిాంచడాం.
చతుష్రరాస - ప్రాసరక్షరాంతో ప్రట మరో మూడు
అక్షరరలను (న్ాలుగక్షరరలను) ప్రాసగర గరహిాంచడాం.
అాంతాప్రాస – ప్రద్ాాంతమాందు ప్రాస ప్రటిాంచడాం.
అనుప్రాస – ఒకే అక్షరాం పలుమయరుో రరవడాం
academy.teluguthesis.com 14
వ్రాఖ్యాత
డ్ా.రరమక ప్రాండురాంగ శరమ
ఇద్వ
Academy.teluguthesis.com
సమరపణ