Sadguru Stotra Lahari
()
About this ebook
Read more from Sree Chakra Publishers
Rasaayana Vaajikara Tantram Rating: 3 out of 5 stars3/5Nava Doshalu - Pariharalu Rating: 5 out of 5 stars5/5Sri Ganapathi Visesha Pooja Kalpam Rating: 4 out of 5 stars4/5Navgrahala Sankhyalu Rating: 0 out of 5 stars0 ratingsSri Madvirat Pothuluru Veera Brahmam Gari Jeevita Kalagnanam Rating: 4 out of 5 stars4/5Sri Lalithdevi Visesha Pooja Kalpam Rating: 5 out of 5 stars5/5Sarvadevata Kavacha Stotra Ratnakaram Rating: 5 out of 5 stars5/5Dasopanishatulu Part - 1 By Gowri Viswanatha Sastry Rating: 5 out of 5 stars5/5Ruchi Suchi Rating: 3 out of 5 stars3/5Satyanarayana Swamy Vrata Kalpam Rating: 5 out of 5 stars5/5Dwadasa Raasulu Rating: 4 out of 5 stars4/5Sri Dattatreaya Visesha Pooja Kalpam Rating: 5 out of 5 stars5/5Mooka Panchasati Rating: 5 out of 5 stars5/5Navagraha Stotra Ratnakaram Rating: 5 out of 5 stars5/5Mangala Haratulu Rating: 0 out of 5 stars0 ratingsMahasakti Peetalu Rating: 0 out of 5 stars0 ratingsKartika Puranam Rating: 5 out of 5 stars5/5S.P. Balu Madhura Geetalu Part - 2 Rating: 2 out of 5 stars2/5Ilayaraja Geetalu Rating: 2 out of 5 stars2/5Dwadas Jyotirlingallu Rating: 3 out of 5 stars3/5Navagraha Adidevata Stotra Ratnakaram Rating: 4 out of 5 stars4/5Srimannarayaniyam Slokalu - Bhavalu Rating: 3 out of 5 stars3/5S.P. Balu Madhura Geetalu Part - 4 Rating: 0 out of 5 stars0 ratingsSri Uma Maheswara Aaradhana Rating: 0 out of 5 stars0 ratingsSri Subramanya Swamy Aaradhana Rating: 5 out of 5 stars5/5Navagrahala Charitra Rating: 4 out of 5 stars4/5Navagrahalu Navaratnalu Rating: 4 out of 5 stars4/5Sarva Devata Astaka Stotra Ratnakarm Rating: 4 out of 5 stars4/5Vigneswara Aaradhana Rating: 5 out of 5 stars5/5Sri Mahalaxmi Aaradhana Rating: 0 out of 5 stars0 ratings
Related to Sadguru Stotra Lahari
Related ebooks
Vigneswara Aaradhana Rating: 5 out of 5 stars5/5Sri Guru Geeta Stotram Rating: 0 out of 5 stars0 ratingsSrimannarayaniyam Slokalu - Bhavalu Rating: 3 out of 5 stars3/5Dwadas Jyotirlingallu Rating: 3 out of 5 stars3/5Adi Sankra Stotra Lahari Rating: 4 out of 5 stars4/5Mahasakti Peetalu Rating: 0 out of 5 stars0 ratingsHyndava PunyaStreelu (Telugu) Rating: 0 out of 5 stars0 ratingsSri Narada Puranam Rating: 0 out of 5 stars0 ratingsSri Brahma Vyvartha Puranam Rating: 0 out of 5 stars0 ratingsMangala Haratulu Rating: 0 out of 5 stars0 ratingsSiva Drusti (Telugu): Om Namah Sivaya Prashastyamu Rating: 0 out of 5 stars0 ratingsDasopanishatulu Part - 3 By Gowri Viswanatha Sastry Rating: 0 out of 5 stars0 ratingsSri Koorma Puranam Rating: 1 out of 5 stars1/5Dasopanishatulu Part - 2 By Gowri Viswanatha Sastry Rating: 0 out of 5 stars0 ratingsDasopanishatulu Part - 1 By Gowri Viswanatha Sastry Rating: 5 out of 5 stars5/5Sri Markandeya Puranam Rating: 5 out of 5 stars5/5Sri Anjaneya Swamy Aaradhana Rating: 5 out of 5 stars5/5Sri Lalithdevi Visesha Pooja Kalpam Rating: 5 out of 5 stars5/5Valmiki Ramayanam - Charitraka Drukonam Rating: 5 out of 5 stars5/5Sri Padma Puranam Rating: 0 out of 5 stars0 ratingsNavagraha Adidevata Stotra Ratnakaram Rating: 4 out of 5 stars4/5Sri Matsya Puranam Rating: 5 out of 5 stars5/5Sri Varaha Puranam Rating: 0 out of 5 stars0 ratingsGaana Kokila Sri Mati S Janaki Madhura Geetalu Rating: 3 out of 5 stars3/5Sri Skanda Puranam Rating: 0 out of 5 stars0 ratingsS.P. Balu Madhura Geetalu Part - 1 Rating: 5 out of 5 stars5/5Navagrahala Charitra Rating: 4 out of 5 stars4/5Sarva Devata Astaka Stotra Ratnakarm Rating: 4 out of 5 stars4/5Mooka Panchasati Rating: 5 out of 5 stars5/5Sri Vayu Puranam Rating: 1 out of 5 stars1/5
Reviews for Sadguru Stotra Lahari
0 ratings0 reviews
Book preview
Sadguru Stotra Lahari - Sree Chakra Publishers
http://www.pustaka.co.in
సద్గురు స్తోత్ర లహరి
Sadguru Stotra Lahari
Author:
శ్రీ చక్ర ప్రచురణకర్తలు
Sree Chakra Publishers
For more books
http://www.pustaka.co.in/home/author/sree-chakra-publishers-novels
Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.
All other copyright © by Author.
All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.
విషయసూచిక
శ్రీ గురు దక్షిణామూర్తి స్తవం
శ్రీ గురు దక్షిణామూర్తి అష్టకం
శ్రీ గురు దక్షిణామూర్తి స్తోత్రం
శ్రీ గురు దత్తాత్రేయ స్తోత్రం
శ్రీ గురు రాఘవేంద్ర దివ్యస్తోత్రం
శ్రీ సాయినాథ మహిమ్నా స్తోత్రమ్ |
శ్రీ జగద్గురు పరంపరా స్తోత్రం
శ్రీ గురుగీతా స్తోత్రం
సద్గురు స్తోత్ర లహరి
సంకలనం
లక్ష్మీగణపతి శాస్త్రి
శ్రీ చక్ర
*****
శ్రీ గురు దక్షిణామూర్తి స్తవం
ఉపాసకానాం య దుపాసనీయ ముపాత్త వాసం వటశాఖిమూలే |
తద్దామ దాక్షిణ్యజుషా స్వమూర్త్యా జాగర్తి చితే మమ బోధరూపమ్ || 1
అద్రాక్ష మక్షీణ దయానిధానమాచార్య మాద్యం వటమూలభాగే!
మౌనేన మందస్మిత భూషితేన మహర్షిలోకన్య తమో నుదంతమ్|| 2
విద్రావితా శేష తమోగుణేన ముద్రావిశేషణ ముహుర్మునీనామ్ |
నిరస్య మాయాం దయయా విధత్తే దేవో మహాం స్తత్వమసీతి బోధమ్ || 3
అపార కారుణ్య సుధాతరంగై రపాంగపాతై రవలోకయంతమ్ |
కఠారసంసార నిదాఘతప్తాన్మునీ నహం నౌమి గురుం గురూణమ్ || 4
మమ్మా ద్య దేవో వటమూలవాసీ కృపావిశేషాత్కృత సన్నిధానః!
ఓంకారరూపా ముపదిశ్య విద్యా మావిద్యకధ్వాంత మపాకరోతు|| 5
కలాభిరిందోరివ కల్పితాంగం ముక్తాకలాపైరివ బద్ధమూర్తిమ్ |
ఆలోకయే దేశికమప్రమేయ మనాద్య విద్యా తిమిరప్రభాతమ్||
స్వదక్షజానుస్థిత వామపాదం పాదోదరాలంకృత యోగపట్టమ్ |
అపస్మృతే రాహిత పాదమంగే ప్రణామి దేవం ప్రణిధానవంతమ్|| 7
తత్త్వార్ధమంతే వసతా మృషీణాంయువా2 యః సన్నుపనిష్టు మిట్టే!
ప్రశామి తం ప్రాక్తనపుణ్యజాలైః ఆచార్యమాశ్చర్య గుణాధివాసమ్ || 8
ఏకేన ముద్రాం పరశుం కరేణ కరేణ చాణ న్యేన మృగం దధానః!
స్వజానువిస్యస్తకరః పురస్తాత్ ఆచార్యచూడామణి రావిరస్తు!
ఆలేపవంతం మదనాంగభూత్యా శార్దూలకృత్యా పరిధానవంతమ్ |
ఆలోకయే కంచన దేశి కేంద్ర మజ్ఞానవారాకర బాడబాగ్నిమ్|| 10
చారుస్మితం సోమకలా 2 వతంసం వీణాధరం వ్యక్త జటాకలాపమ్ |
ఉపాసతే కేచన యోగినస్వా ఉపాత్తనాదానుభవ ప్రమోదమ్ | 11
ఉపాసతే యం మునయః శుకాద్యా నిరాశిషో నిర్మమతాధివాసాః।
తం దక్షిణామూర్తితనుం మహేశం ఉపాస్మహే మోహమహా2_228శాంత్యె| 12
కాంత్యా నిందితకుందకందలవపుర్న్య గ్రోధమూలే వస
న్కారుణ్యామృతవారిభి ర్మునిజనం సంభావయన్వీక్షి తై|
మోహధ్వాంతవిభేదనం విరచియన్బోధేన తత్తాదృశా
దేవస్తత్త్వమసీతి బోధయతు మాం ముద్రావతా పాణినా | 13
అగౌరగ్మా రలలాటనే తై రశాంతవే షెరభుజంగభూ షైః!
అబోధముడై రనపాస్తనిదైః అపూర్ణకామై రమరై రలం నః| 14
దైవతాని కతి సంతి చావనౌ నైవ తాని మనసో మతాని మే
దీక్షితం జడధియామనుగ్రహే దక్షిణాభిముఖమేవ దైవతమ్|| 15
ముదితాయ ముగ్ధశశినావతంసినే భసితా2 వలేప రమణీయమూర్తయే
జగదింద్రజాలరచనా పటీయసే మహసే నమోస్తు వటమూలవాసినే 16
వ్యాలంబినీభిః పరితో జటాభిః కలావిశేషణ కలాధ రేణ|
పశ్యల్లలాటేన ముఖేందునా చ ప్రకాశసే చేతసి నిర్మలానామ్ || 17
ఉపాసకానాం త్వముమాసహాయః పూర్ణేందుభావం ప్రకటీకరోషి,
య దద్యతే దర్శన మాత్రతో మే ద్రవత్యపో మానసచంద్రకాంతః|| 18
యస్తే ప్రసన్నా మనుసందధానో మూర్తింముదా ముగ్ధశశాంకమౌలే:1
ఐశ్వర్యమాయుర్లభతే చ విద్యాం అంతే చ వేదాంత మహారహస్యమ్|| 19
*****
శ్రీ గురు దక్షిణామూర్తి అష్టకం
ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదా ద్విభాగానే
వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః 1
ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే|
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః||2
శ్రీ కైలాసనివాసాయ బాలశీతాంశుమౌళయే!
మునిభిస్సేవ్యమానాయ దక్షిణామూర్తయే నమః 3
సర్వజ్ఞాయ త్రినేత్రాయ శంకరాయ కపర్దినే
గంగాధరాయ శర్వాయ దక్షిణామూర్తయే నమః 4
ప్రవిలంబితరుక్మాభ జటామండలధారిణే
ముక్తా యజ్ఞోపవీతాయ దక్షిణామూర్తయే నమః 5
విన్యస్తసవ్యగుల్భాయ దక్షిణోరుప్రదేశకే!
నాసాగ్రత్యస్తనేత్రాయ దక్షిణామూర్తయే నమః 6
స్నిగ్ధకల్మాషకర్షాయ కారుణ్యామృతసింధవే!
స్మృతిమా ఘనాశాయ దక్షిణామూర్తయే నమః6
కలశంచాక్షమాలాం చ జ్ఞానముద్రాం చ పుస్తకం|
కరైశ్చతుర్భిర్దధతే దక్షిణామూర్తయే నమః7
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం!
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః8
చిదనాయ మహేశాయ వటమూలనివాసినే
సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః9
ఇదం పఠతి యస్తోత్రం భక్తియుక్తః ప్రసన్నధీః /
దేవస్య దక్షిణామూర్త్: ప్రసాదం సోం గచ్ఛతి10
ఇతి దక్షిణామూర్త్యష్టకమ్
*****
శ్రీ గురు దక్షిణామూర్తి స్తోత్రం
మంగళాచరణ శ్లోకము:
మౌనవ్యాఖ్యాప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం