హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్
Jump to navigation
Jump to search
హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | ఓడెన్స్, ఫ్యూనెన్, కింగ్‌డమ్ ఆఫ్ డెన్మార్క్-నార్వే | 1805 ఏప్రిల్ 2
మరణం | 1875 ఆగస్టు 4 ఓసెటెర్‌బ్రో, కోపెన్‌హాగన్, కింగ్‌డమ్ ఆఫ్ డెన్మార్క్ | (వయసు 70)
సమాధి స్థానం | అసిస్టెన్స్ శ్మశానం, కోపెన్‌హాగన్స |
వృత్తి | రచయిత |
భాష | డేనిష్ |
కాలం | డేనిష్ స్వర్ణయుగం |
రచనా రంగంs | బాలసాహిత్యం, ట్రావెలాగ్ |
గుర్తింపునిచ్చిన రచనలు | ద లిటిల్ మెర్మాయిడ్ ద అగ్లీ డక్‌లింగ్ ద ఎంపరర్స్ న్యూ క్లాత్స్ |
సంతకం |
హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ (/ˈændərsən/; మూస:IPA-da;1805 ఏప్రిల్ 2 – 1875 ఆగస్టు 4) డేనిష్ రచయిత. నాటకాలు, ట్రావెలాగ్స్, నవలలు, కవితలు అద్భుతంగా రాసినా, ఆండర్సన్ తన ఫెయిరీ టేల్స్ (ఐరోపా జానపద కథలు) రచయితగా ప్రఖ్యాతుడయ్యాడు. ఆండర్సన్ ప్రాచుర్యం పిల్లలకు మాత్రమే పరిమితం కాలేదు; అతని కథలు వయసు, జాతీయతకు సంబంధం లేని విశ్వజనీనమైన అంశాలతో ఉంటాయి.