సేనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సేనం అనేది ఒక పనిముట్టు. ఇది సిమెంట్ కట్టడాలను బద్దలుకొట్టేందుకు వాడుతారు.

రకాలు

[మార్చు]
అన్నమయ్య
అన్నమయ్య
  • మట్టసేనం
  • చిన్న సేనం
  • గుండ్రని సేనం

వాడు విధానం

[మార్చు]

ఇది ఉలి మాదిరి ఆకారం కలిగి ఉలి కంటే పెద్దగా లావుగానూ ఉంటుంది. దీనిని సుత్తి ఉపయోగించి అనవసరమైన సిమెంట్ చేయబడిన బాగాలను పగలగొడతారు. బొమ్మలో చూపిన విధంగా ఉండే దీని పైభాగంలో సుత్తితో గట్టిగా కొట్టడం ద్వారా పగలగొట్టవలసిన భాగం పగులుతుంది.

మూలాలు, బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=సేనం&oldid=2952077" నుండి వెలికితీశారు