పారా
ముస్హఫ్ | |
ఖురాను పఠనం | |
తజ్వీద్ (ఉచ్ఛారణ) · హిజ్బ్ · తర్తీల్ · Qur'anic guardian · మంజిల్ · ఖారి · జుజ్ · రస్మ్ · రుకూలు · సజ్దాలు · | |
భారతీయ భాషలలో ఖురాన్ అనువాదాలు | |
ఖురాన్ పుట్టుక, పరిణామం | |
తఫ్సీర్ | |
ఆయత్ ల సంబంధిత వ్యక్తులు · న్యాయం · అవతరణకు గల కారణాలు · నస్ఖ్ · బైబిలు కథనాలు · తహ్రీఫ్ · బక్కాహ్ · ముఖత్తాత్ · Esoteric interpretation | |
ఖురాన్, సున్నహ్ | |
Literalism · మహిమలు · సైన్స్ · స్త్రీ | |
ఖురాన్ గురించి అభిప్రాయాలు | |
షియా · విమర్శ · Desecration · Surah of Wilaya and Nurayn · తనజ్‌జులాత్ · ఖససుల్ అంబియా · బీత్ అల్ ఖురాన్ |
పారా దీనినే జుజ్ (అరబ్బీ : جزء, బహువచనం اجزاء అజ్ జా) అర్థం "భాగము". ఖురాన్‌ను 30 భాగాలుగా విభజించారు. ప్రతిభాగం దాదాపు సమానంగావుండేటట్టు చూశారు. ఈవిధంగా భాగీకరించడము వలన ఒక నెలలో పఠించడానికి అనువుగావుంటుంది, ముఖ్యంగా రంజాన్ మాసంలో. రంజాన్ నెలలో తరావీహ్ నమాజులు చదువుతారు, ఈనమాజులలో ప్రతిరోజు ఒక ఖురాన్ భాగాన్ని (పారా లేక జుజ్) పఠిస్తారు. ప్రతి 'జుజ్' రెండు హిజ్బ్ (హిజ్బ్ లేదా అహ్ జబ్ లలో) విభజింపబడివుంటుంది. ఖురాన్ లోని పార-యె-అమ్మా 30వ పారా. ఇందు 78 నుండి 114 సూరాలు గలవు. చాలా చిన్నసూరాలు గల ఈ పారా పఠించడానికి చాలా సులభం. సాధారణంగా నమాజ్ లలో వీటిని పఠిస్తారు. దీనిలోని సూర-ఎ-ఫాతిహా ప్రారంభించి పిల్లలకు 'పార-యె-అమ్మా' ప్రథమంగానేర్పిస్తారు.
పారా లేక జుజ్ | పారా లేక జుజ్ పేరు | సూరాలు |
---|---|---|
1 | అలీఫ్ లామ్ మీమ్ | (1:1) - (2:141) |
2 | సయఖూల్ | (2:142) - (2:252) |
3 | తిల్కల్ రసూల్ | (2:253) - (3:92) |
4 | లన్ తనా లూ | (3:93) - (4:23) |
5 | వల్ మొహ్సినాత్ | (4:24) - (4:147) |
6 | లా యుహిబ్బుల్లాహ్ | (4:148) - (5:81) |
7 | వ ఇజా సమీఉ | (5:82) - (6:110) |
8 | వలౌ అన్ననా | (6:111) - (7:87) |
9 | ఖాలల్ మలాఉ | (7:88) - (8:40) |
10 | వ ఆలము | (8:41) - (9:92) |
11 | యా తజెరూన్ | (9:93) - (11:5) |
12 | వమా మన్ దాబ్బత్ | (11:6) - (12:52) |
13 | వ మా ఉబ్రిఊ | (12:53) - (14:52) |
14 | రుబామా | (15:1) - (16:128) |
15 | సుబహానల్లజీ | (17:1) - (18:74) |
16 | ఖాల్ అలమ్ | (18:75) - (20:135) |
17 | అఖ్ తరబు | (21:1) - (22:78) |
18 | ఖద్ అఫ్ లహా | (23:1) - (25:20) |
19 | వ ఖాలల్లజీనా | (25:21) - (27:55) |
20 | ఆమన్ ఖలఖ్ | (27:56) - (29:45) |
21 | ఉత్ లూ మా ఊహి | (29:46) - (33:30) |
22 | వ మన్ యఖ్ నత్ | (33:31) - (36:27) |
23 | వమాలీ | (36:28) - (39:31) |
24 | ఫమన్ అజ్ లమ్ | (39:32) - (41:46) |
25 | ఇలైహా యురుదు | (41:47) - (45:37) |
26 | హా మీమ్ | (46:1) - (51:30) |
27 | ఖాలా ఫమా ఖత్ బుకుమ్ | (51:31) - (57:29) |
28 | ఖద్ సమి అల్లాహ్ | (58:1) - (66:12) |
29 | తబారకల్-లజి | (67:1) - (77:50) |
30 | అమ్మా | (78:1) - (114:6) |
మూలాలు
[మార్చు]- అలీ, అబ్దుల్లాహ్ యూసుఫ్ (1999). పవిత్ర ఖురాన్ అర్థం. అమానా పబ్లికేషన్స్. ISBN 0-915957-32-9.
- [1]