Jump to content

టోనర్

వికీపీడియా నుండి
బ్లాక్ టోనర్ కంటైనర్
కలర్ టోనర్ కంటైనర్

టోనర్ (Toner) అనేది టోనర్ కార్ట్రిడ్జ్ తో సాధారణంగా కాగితంపై ముద్రిత టెక్స్ట్, చిత్రాలు రూపొందించడానికి లేజర్ ప్రింటర్లు, ఫోటోకాపియర్లలో ఉపయోగించే ఒక పొడి. దీనియొక్క ప్రారంభ రూపం కార్బన్ పౌడర్, ఐరన్ ఆక్సైడ్ ల యొక్క మిశ్రతము. ప్రింటప్పుడు, ప్రింటవుట్ నాణ్యతను మెరుగుపరిచేందుకు కార్బన్ ఒక పాలిమర్ తో కరిగే మిశ్రమం. టోనర్ కణాలు ఫ్యూజర్ యొక్క వేడి చే కరుగుతాయి, కాగితానికి గట్టిగా అతుక్కుపోతాయి.

"https://te.wikipedia.org/w/index.php?title=టోనర్&oldid=2952055" నుండి వెలికితీశారు