చర్చ:ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా (జనాభా ప్రకారం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీకాకుళం స్థాయి

[మార్చు]

YesY సహాయం అందించబడింది

విజయనగరం, మచిలిపట్టణం పురపాలక సంఘం ప్రస్తుతనికి. కెవలం శ్రికాకులం మాత్రమె నగరపాలక సంస్థ అయింది. మునిసిపల్ కౌంసిల్ పదవీ కాలం పూర్తీ అయ్యెవరకు, పురపాలక గా ఉంటుంది. మూలం1, మూలం2.--Vin09 (చర్చ) 06:33, 17 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

శ్రీకాకుళం నకు నగరపాలక సంస్థ గా మార్చి మూలం చేర్చడమైనది.--ఈ వాడుకరి నిర్వాహకుడుకె.వెంకటరమణచర్చ 09:47, 28 మే 2016 (UTC)[ప్రత్యుత్తరం]

తాజాపరచాలి

[మార్చు]

YesY సహాయం అందించబడింది

en:List_of_cities_in_Andhra_Pradesh_by_population లో 32 నగరాలు లేదా పట్ణణాలు వున్నాయి. ఈ జాబితాను తాజాపరచటానికి ఈ విషయాలపై పనిచేసిన వాడుకరి:యర్రా రామారావు, ఇతరులను సహాయం కోరుతున్నాను. --అర్జున (చర్చ) 13:41, 6 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ జాబితాను పట్టణలతో విస్తరించడం బాగుంటుంది. పట్టణ స్థానిక సంస్థల పట్టణాలు, నగరాలకు ఒకేసారి జరుగుతుంటాయి కావున.--అర్జున (చర్చ) 04:49, 9 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున గారూ నాకు అర్థం కాలేదు.వివరంగా చెప్తే నేను ఏమైనా తాజా పరచగలనేమో పరిశీలిస్తాను. యర్రా రామారావు (చర్చ) 06:44, 11 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
యర్రా రామారావు గారు, మీరు కృషి చేసిన ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ స్థానిక సంస్థల జాబితా సంబంధిత వ్యాసాలు గమనించాను. లింకులు చేరుస్తున్నాను. విస్తరణ అవసరంలేదు. ధన్యవాదాలు. --అర్జున (చర్చ) 06:47, 11 ఫిబ్రవరి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

పేరు మార్పు

[మార్చు]

"ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా జనాభా ప్రకారం" కాస్త ఎబ్బెట్టుగా వుంది. "ఆంధ్రప్రదేశ్ నగరాల జాబితా - జనాభా ప్రకారం" గా డేష్ చేర్చి సరిచేస్తే బాగుంటుంది. వాడుకరి:యర్రా రామారావు గారు, ఇతర సభ్యులు స్పందించమని మనవి. అర్జున (చర్చ) 00:57, 17 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]

దీనిలో పట్టణాల వివరం వుంది కాబట్టి పట్టణాల అనే పదంకూడా చేర్చడం మంచదని నా అభిప్రాయం. --అర్జున (చర్చ) 01:02, 17 మార్చి 2021 (UTC)[ప్రత్యుత్తరం]
2011 జనాభా లెక్కల ప్రకారం లక్షకు మించిన జనాభా కలిగియున్న జనావాస ప్రాంతం, నగరం అని నిర్వచించారు.ఇది వ్యాసంలో తగిన మూలంతో ఉంది. ఇది జనాభా ప్రకారం నగరాల జాబితా. ఈ జాబితాలో పట్టణాలు అనే పదం చేర్చనవసరంలేదు. యర్రా రామారావు (చర్చ) 08:59, 19 ఆగస్టు 2022 (UTC)[ప్రత్యుత్తరం]