Jump to content

ఐటిఐ

వికీపీడియా నుండి
కోల్కత్తాలోని ఐటిఐ

ఐటిఐ (ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ ఇన్సిట్యూట్ (ITI), ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ సెంటర్ (ITC))లు, భారత ప్రభుత్వ కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వివిధ రకాల కోర్సుల ద్వారా నిపుణులైన వృత్తి కార్మికులను తయారు చేసే విద్యాకేంద్రాలు. వీటి వివరాలు కేంద్ర వృత్తి శిక్షణ సమాచార వ్యవస్థ, [1] ద్వారా తెలుసుకోవచ్చు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 651 ఐటిఐలుండగా, వాటిలో ప్రభుత్వరంగంలో, 66 సాధారణ, 21 స్త్రీలకొరకు, 3 ఇతరములు,, ప్రైవేటు రంగంలో 551 సాధారణ 4 స్త్రీలకొరకు, 6 ఇతరములుగా ఉన్నాయి.

తెలంగాణ ఉపాధి, శిక్షణ శాఖ కార్యాలయము హైదరాబాదు లోని బిఆర్కే భవన్, మూడవ అంతస్తు, డి-బ్లాక్, టాంక్ బండ్ 500063 లో ఉంది. [ఆధారం చూపాలి]

ప్రవేశ నిబంధనలు

[మార్చు]
  1. వయస్సు: ప్రవేశమప్పుడు14-40సంవత్సరాలు . సడలింపులున్నాయి.
  2. విద్యార్హత: వృత్తిని బట్టి 7 నుండి 10 వతరగతి
  3. కేటాయింపులు: నిబంధనల ప్రకారం, దళితులకి, స్త్రీలకు, ఇతర వర్గాల వారికి
  4. ఎంపిక: విద్యార్హత ప్రకారం లేక ప్రవేశ పరీక్ష (అవసపరమైతే) ప్రతిభ ఆధారంగా
  5. దరఖాస్తులు: రాష్ట్ర శాఖ, లేక ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్
  6. ట్రైనింగ్ మొదలు: ఫిబ్రవరి 1, లేక ఆగస్టు 1

వనరులు

[మార్చు]
  1. "కేంద్ర వృత్తి శిక్షణ సమాచార వ్యవస్థ వెబ్ సైట్". Archived from the original on 2010-04-10. Retrieved 2010-04-02.
"https://te.wikipedia.org/w/index.php?title=ఐటిఐ&oldid=3625329" నుండి వెలికితీశారు