ఈశ్వర ఖండ్రే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Eఈశ్వర ఖండ్రే
ఈశ్వర ఖండ్రే


క్యాబినెట్ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
27 మే 2023[1]
గవర్నరు థావర్ చంద్ గెహ్లాట్

కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జులై 2018
అధ్యక్షుడు డీ.కే. శివ కుమార్

ఎమ్మెల్యే
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
25 మే 2008
ముందు ప్రకాష్ ఖండ్రే
నియోజకవర్గం బాల్కి

మునిసిపాలిటీలు & స్థానిక సంస్థలు , పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ రాష్ట్ర మంత్రి
పదవీ కాలం
2016 – 2018
ముందు బాలచంద్ర జార్కిహోళి
తరువాత రమేష్ జార్కిహోళి

బీదర్ జిల్లా ఇన్ చార్జి మంత్రి
పదవీ కాలం
జూన్ 2016 – 2018

వ్యక్తిగత వివరాలు

జననం (1962-01-15) 1962 జనవరి 15 (వయసు 62)
భాల్కి , మైసూర్ రాష్ట్రం (ప్రస్తుత కర్ణాటక ), భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ కాంగ్రెస్
జీవిత భాగస్వామి గీతా
బంధువులు విజయ్‌కుమార్ ఖండ్రే (సోదరుడు)
సంతానం సాగర్ ఖండ్రే
నివాసం భాల్కి
బెంగుళూరు
పూర్వ విద్యార్థి గుల్బర్గా యూనివర్సిటీ, గుల్బర్గా
వృత్తి సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు https://eshwarbkhandre.com/

ఈశ్వర ఖండ్రే (జననం 1962 జనవరి 15) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నాలుగుసార్లు శాసనసభ సభ్యుడిగా ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో అటవీ శాఖ మంత్రి పనిచేస్తున్నాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. "Bidar: Minister Khandre visits Siddaganga, Sirigere Matha". News Karnataka. 2 June 2023. Retrieved 11 June 2023.
  2. The Indian Express (27 May 2023). "A look at the 24 ministers inducted into Congress cabinet in Karnataka today" (in ఇంగ్లీష్). Archived from the original on 14 November 2023. Retrieved 14 November 2023.