ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్ క్వారిజిమి

వికీపీడియా నుండి
20:28, 2 జనవరి 2024 నాటి కూర్పు. రచయిత: InternetArchiveBot (చర్చ | రచనలు)
(తేడా) ←పాత కూర్పు | ప్రస్తుతపు కూర్పు చూపించు (తేడా) | దీని తరువాతి కూర్పు→ (తేడా)
Jump to navigation Jump to search
ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్-క్వారిజిమి
1983 సెప్టెంబరు 6న సోవియట్ యూనియన్ చే క్వారిజిమి జ్ఞాపకార్థం, ఇతని 1200వ జన్మదిన సందర్భంగా విడుదల చేసిన తపాలా బిళ్ళ.
జననంc. 780
మరణంc. 850

అల్ క్వారిజిమి ముహమ్మద్ ఇబ్న్ మూసా అల్ క్వారిజిమి, (ఆంగ్లం : Al-Khwarizmi (Mohammad ebne Mūsā Khwārazmī)) (పర్షియన్ భాష :محمد بن موسی خوارزمی) ఒక పర్షియన్ [1][2][3] ఇస్లామీయ గణిత శాస్త్రజ్ఞుడు, ఇస్లామీయ ఖగోళశాస్త్రజ్ఞుడు, ఇస్లామీయ జ్యోతిష్యజ్ఞుడు, ఇస్లామీయ భౌగోళ శాస్త్రజ్ఞుడు. ఇతను దాదాపు సా.శ. 780 లో క్వారిజమ్ [2],[4] [5] అప్పటి పర్షియా ప్రాంతంలో జన్మించాడు. ప్రస్తుతం ఈ ప్రాంతం ఖివా ఉజ్బెకిస్తాన్లో గలదు. ఇతను సా.శ. 850 లో మరణించాడు. ఇతను బాగ్దాదు లోని 'విజ్ఞాన భవనము' హౌస్ ఆఫ్ విజ్‌డమ్ లో తన జీవితము పండితునిగా గడిపాడు.

ఇతని సేవలు

[మార్చు]
దస్త్రం:Khwarizmii.gif
క్వారిజిమి.
ఫ్రెడరి రోసెన్ రచించిన 'ద ఆల్‌జీబ్రా ఆఫ్ ముహమ్మద్ బిన్ మూసా (1831) పుస్తకపు ముఖపేజీ.

గణిత శాస్త్రం, ఖగోళ శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రము, భూగోళ శాస్త్రం, పటనిర్మాణ శాస్త్రం మొదలగు శాస్త్రాలందు తన విజ్ఞానాన్ని ప్రదర్శించాడు. ఈతని సిద్ధాంతాలనాధారంగానే ఆల్ జీబ్రా, త్రికోణమితి, ఇతర విజ్ఞాన శాస్త్రాలకు రహదారి ఏర్పడింది. ఇతనికి ఆల్-జీబ్రా పితామహునిగా ప్రపంచం గుర్తించింది. ఆల్-జీబ్రా అనే పదానికి మూలం అరబ్బీ భాష పదము 'అల్ జబ్ర్'. ఈ పదాన్ని ఇతను తన 830 సా.శ.లో వ్రాసిన గ్రంథమైన అల్-కితాబ్ అల్-ముక్తసర్ ఫి హిసాబ్ అల్-జబ్ర్ వల్ ముకాబలా (అరబ్బీ భాష الكتاب المختصر في حساب الجبر والمقابلة) లేదా: "The Compendious Book on Calculation by Completion and Balancing". ఈ గ్రంథము యొక్క తర్జుమా 12వ శతాబ్దంలోనే లాటిన్ భాషలో జరిగింది.

అల్ జీబ్రా

[మార్చు]
క్వారిజిమి రచన అయిన అల్-జబ్ర్ గ్రంథము లోని ఒక పేజీ.

అల్-కితాబ్ అల్-ముక్తసర్ ఫి హిసాబ్ అల్-జబ్ర్ వల్ ముకాబలా (అరబ్బీ భాష الكتاب المختصر في حساب الجبر والمقابلة) ”) ఒక గణిత శాస్త్ర గ్రంథము. దాదాపు సా.శ. 830 లో వ్రాయబడింది. ఇందిలో ఆల్ జీబ్రా విషయాలన్నీ క్రోడీకృతం అయి ఉన్నాయి. ఈ శాస్త్ర జ్ఞానాన్ని ప్రపంచంలోని అన్ని విజ్ఞాన కేంద్రాలు అవలంబించాయి.[6]

ఖగోళ శాస్త్రము

[మార్చు]
కార్పస్ క్రిస్టి కాలేజి ఎం.ఎస్. 283

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Toomer 1990
  2. 2.0 2.1 Hogendijk, Jan P. (1998). "al-Khwarzimi". Pythagoras. 38 (2): 4–5. ISSN 0033-4766. Archived from the original on 2008-03-19. Retrieved 2008-11-12.
  3. Oaks, Jeffrey A. "Was al-Khwarizmi an applied algebraist?". University of Indianapolis. Archived from the original on 2011-07-18. Retrieved 2008-05-30.
  4. Berggren 1986
  5. Struik 1987, p. 93
  6. Karpinski, L. C. (1912). "History of Mathematics in the Recent Edition of the Encyclopædia Britannica". American Association for the Advancement of Science.

ఇతర వనరులు

[మార్చు]
  • Boyer, Carl B. (1991). "The Arabic Hegemony". A History of Mathematics (Second ed.). John Wiley & Sons, Inc. ISBN 0471543977.
  • Dunlop, Douglas Morton (1943). "Muhammad ibn-Musa al-Khwarizmi". Journal of the Royal Asiatic Society of Great Britain & Ireland: 248–250.
  • Folkerts, Menso (1997). Die älteste lateinische Schrift über das indische Rechnen nach al-Ḫwārizmī (in German and Latin). München: Bayerische Akademie der Wissenschaften. ISBN 3-7696-0108-4.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  • Gandz, Solomon (1938). "The Algebra of Inheritance: A Rehabilitation of Al-Khuwārizmī". Osiris. 5 (5): 319–391. doi:10.1086/368492. ISSN 0369-7827.
  • Hogendijk, Jan P. (1991). "Al-Khwārizmī's Table of the "Sine of the Hours" and the Underlying Sine Table". Historia Scientiarum. 42: 1–12.
  • Hughes, Barnabas B. (1986). "Gererd of Cremona's Translation of al-Khwārizmī's al-Jabr: A Critical Edition". Mediaeval Studies. 48: 211–263.
  • Barnabas Hughes. Robert of Chester's Latin translation of al-Khwarizmi's al-Jabr: A new critical edition. In Latin. F. Steiner Verlag Wiesbaden (1989). ISBN 3-515-04589-9.
  • Karpinski, L. C. (1915). Robert of Chester's Latin Translation of the Algebra of Al-Khowarizmi, with an Introduction, Critical Notes and English Version. The Macmillan Company.
  • Kennedy, E. S. (1964). "Al-Khwārizmī on the Jewish Calendar". Scripta Mathematica. 27: 55–59.
  • King, David A. (1983). Al-Khwārizmī and New Trends in Mathematical Astronomy in the Ninth Century. New York University: Hagop Kevorkian Center for Near Eastern Studies: Occasional Papers on the Near East. LCCN 85-150177.
  • Mžik, Hanz von (1926). Das Kitāb Ṣūrat al-Arḍ des Abū Ǧa‘far Muḥammad ibn Mūsā al-Ḫuwārizmī. Leipzig.{{cite book}}: CS1 maint: location missing publisher (link)
  • Roshdi Rashed, The development of Arabic mathematics: between arithmetic and algebra, London, 1994.
  • Rosen, Fredrick (2004-09-01). The Algebra of Mohammed Ben Musa. Kessinger Publishing. ISBN 1-4179-4914-7.
  • Rosenfeld, Boris A. (1993). Menso Folkerts and J. P. Hogendijk (ed.). ""Geometric trigonometry" in treatises of al-Khwārizmī, al-Māhānī and Ibn al-Haytham". Vestiga mathematica: Studies in Medieval and Early Modern Mathematics in Honour of H. L. L. Busard. Amsterdam: Rodopi. ISBN 90-5183-536-1.
  • Fuat Sezgin. Geschichte des arabischen Schrifttums. 1974, E. J. Brill, Leiden, the Netherlands.
  • Sezgin, F., ed., Islamic Mathematics and Astronomy, Frankfurt: Institut für Geschichte der arabisch-islamischen Wissenschaften, 1997–9.
  • Suter, H. [Ed.]: Die astronomischen Tafeln des Muhammed ibn Mûsâ al-Khwârizmî in der Bearbeitung des Maslama ibn Ahmed al-Madjrîtî und der latein. Übersetzung des Athelhard von Bath auf Grund der Vorarbeiten von A. Bjørnbo und R. Besthorn in Kopenhagen. Hrsg. und komm. Kopenhagen 1914. 288 pp. Repr. 1997 (Islamic Mathematics and Astronomy. 7). ISBN 3-8298-4008-X.
  • Van Dalen, B. Al-Khwarizmi's Astronomical Tables Revisited: Analysis of the Equation of Time.