మైక్రోఫోన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ముద్రించదగ్గ కూర్పుకు ఇప్పుడు మద్దతు లేదు. అంచేత దాన్ని చూపించడంలో లోపాలు ఎదురు కావచ్చు. మీ బ్రౌజరు బుక్‌మార్కులను తాజాకరించుకుని, బ్రౌజరులో ఉండే ప్రింటు సదుపాయాన్ని వినియోగించుకోండి.
An AKG C214 condenser microphone with shock mount
A Sennheiser dynamic microphone

మైక్రోఫోన్ లేదా మైక్ అనేది ధ్వనిని ఎలక్ట్రికల్ సిగ్నల్ లోకి మార్చుకునే అకౌస్టిక్-టు-ఎలక్ట్రిక్ ట్రాన్స్‌డ్యూసర్ లేదా సెన్సార్. విద్యుదయస్కాంత ట్రాన్స్‌డ్యూసర్లు శ్రవణ సంకేతాలు విద్యుత్ సంకేతాలుగా మార్పుచెందుటను సులభతరం చేస్తాయి. మైక్రోఫోన్లను టెలిఫోన్లు, వినికిడి పరికరాలు, సంగీత విభావరి వేదికలు, ప్రజా కార్యక్రమాలకు, మోషన్ పిక్చర్ ప్రొడక్షన్, లైవ్ అండ్ రికార్డెడ్ ఆడియో ఇంజనీరింగ్, టు-వే రేడియోస్, మెగాఫోన్లు, రేడియో, టెలివిజన్ ప్రసారాల వంటి అనేక అనువర్తనాలలో, కంప్యూటర్ లో వాయిస్ రికార్డింగ్, స్వర గుర్తింపు కొరకు, అల్ట్రాసోనిక్ వంటి నాన్-అకౌస్టిక్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తున్నారు.