1991
Appearance
1991 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1988 1989 1990 1991 1992 1993 1994 |
దశాబ్దాలు: | 1970లు 1980లు 1990లు 2000లు 2010లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]
జనవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 |
ఫిబ్రవరి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 |
మార్చి | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
31 |
- మార్చి 19: బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధానమంత్రిగా ఖలీదాజియా నియమించబడింది.
- మార్చి 31: జార్జియాలో జరిగిన ప్రజాభిప్రాయసేకరణలో సోవియట్ యూనియన్ నుంచి విడిపోవాలని ప్రజలు తీర్పుప్రకటించారు.
ఏప్రిల్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 |
మే | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 |
జూన్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | ||||||
2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 |
9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 |
16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
23 | 24 | 25 | 26 | 27 | 28 | 29 |
30 |
- జూన్ 12: రష్యా అదుక్ష్యుడిగా బొరిక్ ఎల్సిన్ ఎన్నికయ్యాడు.
- జూన్ 15: 1998 శీతాకాల వేసవి ఒలింపిక్ క్రీడల నిర్వహణకు జపాన్ లోని నగోనాను ఎంపికచేశారు.
- జూన్ 21: భారత ప్రధానమంత్రిగా పి.వి.నరసింహారావు పదవిని చేపట్టినాడు.
- జూన్ 25: యుగొస్లోవియా విచ్ఛిన్నమైంది. క్రోయేషియా, స్లోవేనియా ప్రత్యేక దేశాలుగా విడిపోయాయి.
జూలై | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | |
7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 |
14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 |
21 | 22 | 23 | 24 | 25 | 26 | 27 |
28 | 29 | 30 | 31 |
- జూలై 10: భారతదేశ లోక్సభ స్పీకర్గా శివరాజ్ పాటిల్ పదవిని స్వీకరించాడు.
- జూలై 24: భారత ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధాన తీర్మానాన్ని ప్రకటించింది.
- జూలై 30: చారిత్రక స్టార్ట్ ఒప్పందంపై అమెరికా, రష్యా అధ్యక్షులు జార్జి బుష్, మిఖాయీల్ గోర్భచెవ్లు సంతకాలు చేశారు.
ఆగష్టు | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | ||||
4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 |
11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 |
18 | 19 | 20 | 21 | 22 | 23 | 24 |
25 | 26 | 27 | 28 | 29 | 30 | 31 |
- ఆగష్టు 20: సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి ఎస్టోనియా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
- ఆగష్టు 24: సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి ఉక్రేయిన్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
- ఆగష్టు 27: సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి మాల్డోవా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
- ఆగష్టు 30: సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి అజర్బైజాన్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
- ఆగష్టు 31: సోవియట్ యూనియన్ నుంచి విడిపోయి కిర్గిస్తాన్, ఉజ్బెకిస్తాన్లు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నాయి.
సెప్టెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 |
- సెప్టెంబర్ 2: ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా దేశాలను ఐక్యరాజ్య సమితి గుర్తించింది.
- సెప్టెంబర్ 6: బాల్టిక్ దేశాల స్వాతంత్ర్యాన్ని రష్యా గుర్తించింది.
- సెప్టెంబర్ 6: 1924 నుంచి లెనిన్గ్రాడ్గా చెలామణిలో ఉన్న రష్యా లోని రెండో పెద్ద నగరం పేరును సెయింట్ పీటర్స్బర్గ్గా మళ్ళీ మార్పుచేశారు.
- సెప్టెంబర్ 8: మాసిడోనియా స్వంతంత్ర్యదేశంగా మారింది.
- సెప్టెంబర్ 17: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, ఎస్టోనియా, లాట్వియా, లిథువేనియా, మార్షల్ దీవులు ఐక్యరాజ్యసమితిలోకి ప్రవేశించాయి.
- సెప్టెంబర్ 21: ఆర్మేనియా సోవియట్ యూనియన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
- సెప్టెంబర్ 30: హైతీ అధ్యక్షపదవి నుంచి జీన్ బెర్ట్రాండ్ అరిస్టిడే తొలిగించబడ్డాడు.
అక్టోబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 |
- అక్టోబర్ 27: టర్క్మెనిస్తాన్ సోవియట్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది.
నవంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | |||||
3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 |
10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 |
17 | 18 | 19 | 20 | 21 | 22 | 23 |
24 | 25 | 26 | 27 | 28 | 29 | 30 |
- నవంబర్ 2: ఆస్ట్రేలియా 12-6 తేడాతో ఇంగ్లాండును ఓడించి రగ్బీ ప్రపంచ కప్ సాధించింది.
- నవంబర్ 6: సోవియట్ యూనియన్ యొక్క గూఢచారి సంస్థ KGB అధికారికంగా తన కార్యకలాపాలను నిలిపివేసింది.
- నవంబర్ 14: కంబోడియాకు చెందిన నొరొదమ్ సిహనోక్ 13 సంవత్సరాల ప్రవాసం అనంతరం మళ్ళీ నామ్పెన్ చేరుకున్నాడు.
డిసెంబర్ | ||||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 |
8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 |
15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
22 | 23 | 24 | 25 | 26 | 27 | 28 |
29 | 30 | 31 |
- డిసెంబర్ 31: సోవియట్ యూనియన్ అధికారికంగా అంతమైంది.
జననాలు
[మార్చు]- జనవరి 12: ద్రోణవల్లి హారిక, చదరంగ క్రీడాకారిణి.
- సెప్టెంబర్ 21: నాగరాజు కువ్వారపు, వర్ధమాన సినీ గేయరచయిత.
- నవంబర్ 8:అక్షా పార్ధసాని, భారతీయ సినిమా నటి, మోడల్
మరణాలు
[మార్చు]- జనవరి 4: జయంతిలాల్ ఛోటాలాల్ షా, భారతదేశ సుప్రీంకోర్టు పన్నెండవ ప్రధాన న్యాయమూర్తి (జ. 1906)
- జనవరి 17: ఒలావ్ V, నార్వే రాజు.
- జనవరి 25: పి.ఆదినారాయణరావు, తెలుగు సినిమా సంగీత దర్శకులు, నిర్మాత. (జ.1914)
- ఫిబ్రవరి 21: నూతన్, హిందీ చిత్రాలలో నటించిన భారతీయనటి. పద్మశ్రీ పురస్కార విజేత. (జ.1936)
- ఫిబ్రవరి 24: జెట్టి ఈశ్వరీబాయి, భారతీయ రిపబ్లికన్ పార్టీ నాయకురాలు, అంబేద్కరువాది, దళిత సంక్షేమకర్త. (జ.1918)
- ఏప్రిల్ 4: గ్రాహం గ్రీన్, బ్రిటీష్ రచయిత.
- ఏప్రిల్ 7: కొండవీటి వెంకటకవి, ప్రసిద్ధ కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (జ.1918)
- మే 21: రాజీవ్ గాంధీ, భారత మాజీ ప్రధానమంత్రి. (జ.1944)
- జూన్ 15: ఆర్థర్ లూయీస్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- జూలై 1: పిడతల రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకరు, మాజీ శాసనమండలి అధ్యక్షుడు. (జ.1917)
- జూలై 19: చితిర తిరునాల్ బలరామ వర్మ, ట్రావెన్కోర్ సంస్థానం యొక్క ఆఖరి మహారాజు. (జ.1912)
- సెప్టెంబర్ 7: రావి నారాయణరెడ్డి, కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణ పోరాటంలో ముఖ్యుడు. (జ.1908)
- అక్టోబర్ 19: ముక్కామల అమరేశ్వరరావు, రంగస్థల నటుడు, దర్శకుడు. (జ.1917)
- డిసెంబర్ 1: జార్జ్ స్టిగ్లర్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- డిసెంబర్ 6: రిచర్డ్ స్టోన్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.
- డిసెంబర్ 8: చతుర్వేదుల నరసింహశాస్త్రి, సాహిత్యవేత్త. (జ.1924)
- : ఇరివెంటి కృష్ణమూర్తి, తెలంగాణా ప్రాంతానికి చెందిన తొలితరం కథకులలో ఒకడు. (మ.1991)
పురస్కారాలు
[మార్చు]- భారతరత్న పురస్కారం: రాజీవ్ గాంధీ, సర్దార్ వల్లభాయి పటేల్, మొరార్జీ దేశాయి
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : భాల్జీ పెంధార్కర్.
- జ్ఞానపీఠ పురస్కారం : సుభాష్ ముఖోపాధ్యాయ.
- జవహార్ లాల్ నెహ్రూ అంతర్జాతీయ పురస్కారం: అరుణా ఆసఫ్ అలీ.
నోబెల్ బహుమతులు
[మార్చు]- భౌతికశాస్త్రం: పియర్ గిల్స్ డి జెన్నెస్.
- రసాయనశాస్త్రం: రిచర్డ్ ఆర్ ఎర్నెస్ట్.
- వైద్యశాస్త్రం: ఎర్విన్ నెహెర్, బెర్ట్ సాక్మన్.
- శాంతి: ఆంగ్ సాన్ సూకీ.
- ఆర్థికశాస్త్రం: రోనాల్డ్ కోస్.