1894
Appearance
1894 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1891 1892 1893 - 1894 - 1895 1896 1897 |
దశాబ్దాలు: | 1870లు 1880లు - 1890లు - 1900లు 1910లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- జనవరి 10: పింగళి లక్ష్మీకాంతం, తెలుగు కవి. (మ.1972)
- ఫిబ్రవరి 7: కప్పగల్లు సంజీవమూర్తి, ఉపాధ్యాయుడు, కవిభూషఊడుగా సుపరిచితుడు. (మ.1962)
- ఫిబ్రవరి 21: శాంతిస్వరూప్ భట్నగర్, శాస్త్రవేత్త
- ఏప్రిల్ 7: గడియారం వేంకట శేషశాస్త్రి, రచయిత, అనువాదకులు
- మే 19: గుడిపాటి వెంకట చలం, తెలుగు రచయిత, వేదాంతి, సంఘసంస్కర్త. (మ. 1979)
- ఆగష్టు 10: వి.వి.గిరి, భారతదేశ నాలుగవ రాష్ట్రపతి. (మ.1980)
- అక్టోబరు 1: సుధీ రంజన్ దాస్, భారతదేశ సుప్రీంకోర్టు ఐదవ ప్రధాన న్యాయమూర్తి (మ. 1977)
- అక్టోబరు 22: కోలవెన్ను రామకోటీశ్వరరావు, స్వాతంత్ర్య సమరయోధులు, సంపాదకులు.
మరణాలు
[మార్చు]- జనవరి 1: హెన్రిచ్ రుడాఫ్ హెర్జ్, విద్యుదయస్కాంత వికిరణాలను ఉత్పత్తి చేయడం, శోధించే ప్రక్రియలను కనుగొన్న శాస్త్రవేత్త. (జ.1857)
- ఏప్రిల్ 8: బంకించంద్ర ఛటర్జీ, వందేమాతరం గీత రచయిత. (జ.1838)