Jump to content

తొలకరి

వికీపీడియా నుండి
వర్షం పడే సమయంలో దృశ్యం

ఆంధ్రప్రదేశ్ లో నైరుతి రుతుపవనాలురాకతో వర్షాకాలం ప్రారంభమవుతుంది. నైరుతి రుతుపవనాల రాకతో కురిసిన మొట్టమొదటి లేక తొలి వానను తొలకరి లేక తొలకరి జల్లు అంటారు.

వ్యవసాయ పనులు ప్రారంభం

[మార్చు]

ఎండలకు బీడు బారిన పొలాలు తొలకరి వర్షంతో పదును బారుడంతో రైతులు భూమిని ఎద్దుల ద్వారా లేక ట్రాక్టర్ల ద్వారా దున్ని వ్యవసాయ పనులు ప్రారంభిస్తారు.

గ్యాలరీ

[మార్చు]

మూలాలు

[మార్చు]

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=తొలకరి&oldid=4311312" నుండి వెలికితీశారు