1909
1909 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1906 1907 1908 - 1909 - 1910 1911 1912 |
దశాబ్దాలు: | 1880లు 1890లు - 1900లు - 1910లు 1920లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
జననాలు
- జనవరి 1: చర్ల గణపతిశాస్త్రి వేద పండితులు, గాంధేయవాది మరియు ప్రాచీన గ్రంధాల అనువాదకులు.
- జూలై 15: ప్రముఖ సంఘసేవిక దుర్గాబాయి దేశ్ముఖ్.
- జూలై 16: స్వాతంత్య్ర సమరయోధురాలు అరుణా అసఫ్ అలీ.
- జూలై 28: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి.
- అక్టోబరు 28: కొడవటిగంటి కుటుంబరావు ప్రసిద్ధ తెలుగు రచయిత.
- సెప్టెంబర్ 3: నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన జమలాపురం కేశవరావు.